-
నాటి బైబిల్ నేటికీ…
ఎపుడో రాసిన బైబిల్ ఇపుడు నాకు ఎలా వర్తిస్తుంది? నాటి బైబిల్ కాల పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు! నాటి మహిళలు ఇంటి పట్టున ఉండేవారు, ఉద్యోగాలు చేసేవారు కాదు. నేటి మహిళలు అన్నింటా ముందు ఉంటున్నారు, ఉద్యోగస్తులు. ఆ వాక్య సూత్రాలు ఇప్పుడెలా వర్తిస్తాయి? నేడున్న సైన్స్, టెక్నాలజీ నాడు లేదు. కాలం మారింది, కాలం చెల్లిన బైబిల్ ఇప్పుడు నాకు ఎలా అక్కరకు వస్తుంది? ఈ తరం క్రైస్తవంలో…
-
దేవుడు తీర్చే హృదయ వాంఛ
వాంఛ లేని మనిషి ఉండడు. కాకపోతే అది ఎలాంటి వాంఛ అనేదే ప్రశ్న. ఉన్నదంతా పదార్థ ప్రపంచమే అన్న భౌతికవాద ధోరణి, ఉన్నన్నాళ్ళూ సుఖంలోనే స్వర్గాన్ని వెతుక్కోవాలి అన్న సుఖవాద పోకళ్ళూ, అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్లో కొత్త వస్తువు వస్తే కొని తీరాలి లేకుంటే ప్రతిష్టకు భంగం అన్న వినిమయ తత్త్వమూ, నేనూ లోకంతో పోటీ పడాలి లేకుంటే మనుగడ సాగించలేనన్న అభద్రతా భావమూ కట్టగట్టుకుని ప్రతీ దినం మన మనసుపై…
-
దేవుడు లేని ఆశీర్వాదాలు
వృత్తిరీత్యా గొర్రెల కాపరి ఐన దావీదు తనను గొర్రెగా, దేవుడ్ని తన కాపరిగా ఊహించుకుని రాసుకున్న ఒక అద్భుతమైన కవిత ఈ కీర్తన. ఇక్కడ కాపరి, గొర్రె అన్నవి కవితాత్మకంగా చెప్పిన ఊహా చిత్రాలు, పోలికలే తప్ప వాస్తవానికి దేవుడొక గొర్రెల కాపరి, మనం గొర్రెలం కాదు. ఈ కీర్తన మనకు ఎంత సుపరిచితమో అంతగా ఇందులోని అంతరార్థాన్ని మనం ఆకళింపు చేసుకోలేకపోయాం అన్నది నిజం. నిజానికి మన క్రైస్తవ లోకంలో వల్లె…
-
క్రైస్తవ విమర్శ
అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది…